పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి సారి సీబీఎస్ఈ పరీక్షలు రాయనున్న10,12 తరగతుల విద్యార్థులకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి సీబీఎస్ఈ బోర్డు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆయా స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ఆయా స్కూళ్ల విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరు తాము ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సీబీఎస్ఈని కోరారు. దీని పై స్పందించి సీబీఎస్ఈ బోర్డు పరీక్షాకేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది.
విద్యార్థులు ముందుగా ఆయా పరీక్షా కేంద్రాల మార్పుకు సంబంధించిన విషయాలను పాఠశాలలకు తెలియజేయాలి. అనంతరం ఆయా స్కూళ్లు ఆన్లైన్ ద్వారా బోర్డుకు సమాచారం ఇస్తాయి. దీనికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఇవ్వనున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు బోర్డుసైట్, స్కూళ్లను గమనించాలన్నారు. ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబర్, డిసెంబర్లో జరగనున్నాయి.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!