Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News 140 Cows Died Due To Flood

Rajanna Sirisilla: విషాదం.. 140 ఆవులు మృతి..! మరో 89 అదృశ్యం..?

Published Date :July 16, 2022 , 9:40 am
By banu
Rajanna Sirisilla: విషాదం.. 140 ఆవులు మృతి..! మరో 89 అదృశ్యం..?

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అతలాకుతంలమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నీరు రావడంతో గ్రామాలు, జిల్లాలు, మండలాలు జలమయమయ్యాయి. ఇండ్లలో నీరు చేరి జనం అవస్థలు ఎదుర్కొంటుంటే మరో పక్క నిలవ నీడలేక వర్షానికి ఇండ్లు నేలమట్టమై ప్రజలు భయాందోళనతో ప్రాణాలు అరిచేతిపెట్టుకుని బిక్కు బిక్కు మంటు కాలం గడుపుతున్నారు. మరొకొన్ని చోట్లు ప్రజలు నీల్లలో కొట్టికుపోయిన దాఖలాలు వున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. వర్షానికి ప్రజలే కాదు.. జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లిన ఆవులు మృతి చెందడంతో.. బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది.

read also: Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. రోజులాగే అడవికి మేతకు వెళ్ళిన 140 ఆవులు విగతజీవులుగా మారాయి. అయితే వారితోపాటు వెళ్లిన మిగతా 89 ఆవుల దొరకడం లేదు. ఈఘటన వీరపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం డేగావాత్‌ తండాలో శుక్రవారం జరగడంతో అందరిని కలిచివేస్తోంది. అయితే.. మద్దిమల్లతండాకు చెందిన 23 మంది రైతులకు సంబంధించిన 129 ఆవులను మూడు రోజుల క్రింతం సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారు వార్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వెతకడానికి వెళ్లారు. కొద్ది దూరంలో 80 ఆవులు మృతి చెందగా మరో.. 49 ఆవుల కోసం గాలిస్తున్నారు. అయితే రుద్రంగి మండలం దేగావత్‌ తండా, కున్‌సోత్‌ తండా, జోత్యతండాలకు చెందిన వంద ఆవుల్లో 60 మృత్యువాత పడగా.. మరో 40 ఆవుల ఆచూకీ దొరకడం లేదు, దీంతో బాధితులు కన్నీమునీరయ్యారు. ఆవులన్నీ మృతి చెందడానికి గల కారణం శరీర ఉష్ణోగ్రత తగ్గడంతోనే అని పశువైద్యాధికారులు పేర్కొన్నారు. ఆవులు కోల్పోయి మిగతా ఆవులు కనిపించకుండా పోవడంతో.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..

ntv google news
  • Tags
  • 140 cows died
  • flod
  • Rajanna Sirisilla
  • telangana

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines @5PM: టాప్ న్యూస్

MLA Sanjay Kumar: భోగ శ్రావణి రాజీనామా.. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

తాజావార్తలు

  • ISIS leader: ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్-అల్-సుదానీ హతం

  • Sreeleela: అందమే అసూయ పడదా.. నీ నగుమోము సౌందర్యం చూసి

  • Meenakshi Chaudhary: సూర్యుడికే చెమటలు పట్టించే అందం.. నీ సొంతం మీనా

  • Vey Daruvey: నాగచైతన్య చేతుల మీదుగా ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ రిలీజ్

  • Mrunal Thakur : చీరకట్టులో మృణాల్ ఠాకూర్ ఫోటోలు అదుర్స్‌..

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions