Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్ వెదర్.. అందులోనూ వీకెండ్.. ఇంకేముందు బెస్ట్ హాలీడే స్పాట్‌గా..
మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి…
బ్రిటీష్ జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది ప్రపంచంలోని అత్యంత అంతరించిపోతున్న ప్రైమేట్స్‌లో ఒకదాని పుట్టుకను జరుపుకున్నారు. అరుదైన సులవేసి క్రెస్టెడ్ మకాక్ కోతి మే 16న చెస్టర్ జూలో ఓ కోతిపిల్లకు జన్మనిచ్చింది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ జీబ్రా హల్ చల్ చేసింది. జంతుప్రదర్శనశాల నుండి గురువారం తప్పించుకున్న జీబ్రా మూడు గంటలపాటు సియోల్‌లోని పలు వీధుల్లో తిరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.
సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Elephant Walking: వాకింగ్ కి…
సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్ఎలిజబెత్లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా…
మనిషిని అనుకరించడంలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి. మనుషులు ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుసరించి చింపాంజీలు పనులు చేస్తాయి. ఒక్కోసారి మనుషులను మించి చింపాంజీలు ప్రవర్తిస్తుంటాయి. దుస్తులు ఉతకడం కావొచ్చు బొమ్మలు వేయడం కావొచ్చు… ఎవైనా సరే మనుషులను అనుకరించి చేస్తుంటాయి. అయితే, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ జూను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే, ఈ జూలో చింపాంజీలకు అక్కడి అధికారులు వెరైటీగా ట్రైనింగ్ ఇచ్చారు. మనుషులు ఎలాగైతే సిగరేట్ తాగుతారో ఆ విధంగా…
జూకు వెళ్లినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతుంటారు. అనుక్షణం అధికారులు ఎన్‌క్లోజర్ లను పరిశీలిస్తుంటారు. ఇక సింహాలు, పులులు ఉండే ఎన్‌క్లోజర్‌ల వద్ద భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఓ మహిళ సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌ను దాటుకొని లోనికి వెళ్లింది. Read: బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి: పేర్ని నాని అక్కడ డ్యాన్స్ చేస్తూ డబ్బులు విసిరేసింది. ఐ లవ్ యు కింగ్ అంటూ…