Horrifying Video: గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో చిన్నారి.. ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడింది.
IND vs AFG: భారత్ – అఫ్గానిస్థాన్ రెండో టీ20 మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
Also Read
ఈ వీడియోను సచ్కద్వాహి అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పోస్ట్ చేసారు. ఈ వీడియో 1986 ఆగస్టు 31 నాటిదని చెప్పాడు. తన కుటుంబంతో కలిసి జెర్సీ జూని సందర్శించడానికి వచ్చిన ఓ 5 ఏళ్ల బాలుడు లెవాన్ మెరిట్.. గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. అందులో ఉన్న పెద్ద గొరిల్లా అంచనాలకు విరుద్ధంగా అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని రక్షించింది. ఆ బాలుడికి గొరిల్లా మధ్య గోడలా నిలబడి ఆ బాలుడికి హాని కలిగించకుండ కాపాడుతుంది. ఆ తరువాత.. గొరిల్లా కూడా ఆ పిల్లవాడి వీపుపై లాలించి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.
Ram Mandir: 700కి పైగా “శవపరీక్షలు” నిర్వహించిన మహిళకు రామాలయ ఆహ్వానం..
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది చూశారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓ వినియోగదారుడు చేతులు ముడుచుకుని, ‘దేవుడు సృష్టించిన అత్యుత్తమ జీవి’ అని రాశాడు. మరొక వినియోగదారు.. ‘జంతువులకు కూడా హృదయాలు ఉన్నాయి.’ అని రాశాడు. మూడవ వినియోగదారు, ‘కింగ్ కాంగ్ ఈజ్ రియాలిటీ’ అని రాశాడు.
తాజావార్తలు
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!