జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. జికా వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూపీలోని కాన్పూర్ ప్రాంతంలోని ప్రజలే ఈ జికా వైరస్ బారినపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు 25గా ఉన్న బాధితుల సంఖ్య తాజాగా 36కు చేరింది. పురపాలక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు జికా వైరస్ వ్యాప్తిన�