విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవల 13 రోజుల్లో రూ. 276 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రీజినల్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ …
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ…
ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు. ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని…
తమిళ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. కానీ ఇటీవలి కాలంలో జయం రవి టైమ్ అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సతీమణి ఆర్తిరవి కి విడాకులు తీసుకున్నాడు ఈ హీరో. ఈ విడాకుల వ్యవహారం ఒకవైపు కోర్ట్ లోనడుస్తుండగానే మరోవైపు తాను నటించిన లేటెస్ట్ సినిమా బ్రదర్ ను రిలీజ్ చేసాడు రవి. ప్రియాంక మోహన్, జయం రవి కలయికలో వచ్చిన ఈ సినిమా…
Vedaa : జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన చిత్రం ‘వేద’. ఈ సినిమాలో జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
Reliance Jio: మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడటానికి మీరు ఓటీటీ సేవలకు సభ్యత్వం కావాలంటే వాటిపై మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ చెప్పే పనిలో రిలయన్స్ జియో రెండు ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దానితో మీరు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 12 ఓటీటీ సేవల కంటెంట్‌ను చూసే ఎంపికను పొందుతారు. ఈ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లకు…
ZEE5 announces World Digital Premiere of Demonte Colony 2: తాజాగా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా అరుల్‌నిధి, ప్రియా…
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.వైవిధ్యమైన పాత్రలు, కథాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నమ్మిన…
Keerthy Suresh’s ‘Raghu Thatha’ to Stream on ZEE5: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.…
Jio TV+: JioTV+ స్ట్రీమింగ్ యాప్ అన్ని ప్రముఖ ప్రముఖ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని కంపెనీ అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీని సహాయంతో, వినియోగదారులు ఒకే లాగిన్ తో అనేక OTT యాప్ లకు సులభంగా యాక్సెస్ పొందుతారు. ఆధునిక గైడ్లు కాకుండా.. ఇది స్మార్ట్ రిమోట్ అనుకూలత, వ్యక్తిగతీకరించిన సిఫార్సుల వంటి ప్రయోజనాలను పొందుతుంది. వినియోగదారులు వారి భాష, వర్గానికి అనుగుణంగా కంటెంట్‌ను కూడా ఫిల్టర్ చేయగలరు. Huge Fire Accident:…