సముద్రఖని.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో వరుసగా ప్రతినాయకుడు పాత్రలు చేస్తూ అదరగోడుతున్నాడు. స్టార్ హీరోలకు విలన్ గా సముద్రఖనీ మంచి ఆప్షన్ గా మారాడు.అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడి గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఆ…
Maya Bazaar For Sale: ‘జీ5’ (Zee5)... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద డిజిటల్ మాధ్యమం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది.
The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు.
Writer Padmabhushan: కథ బావుంటే.. బడ్జెట్ తో కానీ, హీరోతో కానీ ప్రేక్షకులకు సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి అని చెప్పాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కలర్ ఫోటో లాంటి చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్.
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన 'పులి మేక' టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి…
Raj Tarun: హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు రాజ్ తరుణ్. సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే కూడా విజయాలకే పెద్దపీట వేస్తుంటారు.
Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది.
OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్డేట్ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని…