‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్ని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా ఈ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదట ‘రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.. ఇందులో హీరోయిన్స్ మాళవిక…