Home
Zaheerabad
Zaheerabad News
-
Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణికి, అక్కడ సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు , ఆయా కలిసే డెలివరీ (కాన్పు) చేశారు. అయితే, కాన్పు పూర్తయిన తర్వాత పుట్టిన నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది. ఆ సమయంలో ఆసుపత్రిలో శిశువుకు అత్యవసరంగా పెట్టడానికి కనీసం ఆక్సిజన్ సిలిండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో, ఊపిరాడక పరిస్థితి… -
Sangareddy Crime: జహీరాబాద్ లో విషాదం.. హాస్టల్లో బాలుడు అనుమానాస్పద మృతి
Sangareddy Crime: జహీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. -
Navneet kaur: జహీరాబాద్లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..
Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది. -
Lok Sabha Election 2024: మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్
Lok Sabha Election 2024: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. -
Hyderabad Kidnapping Case: కిడ్నాప్ కు గురైన పాప సేఫ్.. ఎక్కడ గుర్తించారంటే..
Hyderabad Kidnapping Case: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కిడ్నాప్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. -
Chandra shekhar: నేను అమిత్ షాకి శాలువా కప్పితే దళితుడ్ని అంటూ నిరాకరించాడు..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు అని ఆరోపించాడు. -
Nirmala Sitaraman: కామారెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటన.. నేడు బాన్సువాడలో..
నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించనున్నారు. కోటగిరి PHC లో వ్యాక్సినేషన్ సెంటర్ ని సందర్శిస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక… -
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ చివరి నడక.. వైరల్ అవుతున్న వీడియో
టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు. ఫరీదుద్దీన్ అకాల… -
జహీరాబాద్ టీఆర్ఎస్లో తారాస్థాయికి వర్గపోరు !
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? జహీరాబాద్ టీఆర్ఎస్లో మాణిక్రావు వర్సెస్ ఫరీదుద్దీన్! మాణిక్రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!