మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా 18వ సినిమా తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రోహిత్ కెపి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 125 నుంచి 150 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా…