Yuvashakti Resolutions: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది జనసేన పార్టీ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రెండు అంశాలపై కీలక తీర్మానాలు చేశారు.. అందులో ఒకటి ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ తీర్మానం చేయగా.. రెండోది యువత భవిత కోసం తీర్మానం చేశారు.. ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం: నిజాయతీగా…
Jana Sena Yuvashakti Sabha: ఈ నెల 12వ తేదీన రణస్థలంలో జరిగే యువశక్తి సభకు పేర్ల నమోదు చేసుకోవాలని జనసేన పిలుపునిచ్చింది.. దీని కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ కేటాయించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఫోన్ నంబరు 080 69932222, vrwithjspk@ janasenaparty.org సంప్రదించి పేర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు.. యువశక్తిలో మీ గళం వినిపించండి.. పేర్ల నమోదుకు ప్రత్యేక ఫోన్ నంబరు,…