Ambati Rambabu: యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.. నన్ను టార్గెట్ చేస్తే నేలకు కొట్టిన బంతిలా ఎగిరి పడతానన్న ఆయన.. జనసేన నాపై బురద చల్లడం ఇంతటితో ఆగదు.. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు.. అయినా నేను భయపడను, నేను…
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసలైన మూడు ముక్కలాట పవన్ కల్యాణ్‌కే వర్తిస్తుందన్నారు.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు స్క్రిప్ట్ చదివినట్టు ఉందన్న ఆయన.. ప్రజా రాజ్యం మూసేసిన రోజున, జనసేన పెట్టిన సమయంలో మాట్లాడిన మాటలు పవన్ కి గుర్తులేవా? అని ప్రశ్నించారు.. 2019 అప్పటినుంచి లెక్కలు చెబుతున్నారు .. రాష్ట్రం విడిపోయినప్పటి గురించి మాట్లాడటం లేదు ఎందుకు అని నిలదీశారు.…
Election Alliance:రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టంలేకున్నా.. కొందరితో కలిసి వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. అయితే మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలంతా మద్దతు ఇస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాను.. కానీ, తనకు ఆ నమ్మకం కలగాలి.. క్షేత్రస్థాయిలో మీ నుంచి మద్దతు…
Pawan Kalyan: మూడు రాజధానులపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది మూడు ముక్కలు ప్రభుత్వం… ఆయన మూడు ముక్కలు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.. రాష్ట్రాని మూడు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.. వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు…
Yuvashakti : పిరికితనం అంటే నాకు చిరాకు.. యువత కోసం, రాష్ట్రం కోసం అవసరం అయితే ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. నా ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. రణస్థలం నుంచి హామీ ఇస్తున్నాను అన్నారు.. నాకడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మల్ని కూడా వదలబోనన్న ఆయన.. అసలు పూర్తిస్థాయి నాయకులంటే ఎవరు..? అని ప్రశ్నించారు.. నేను సినిమాలు చేయాలి.. నాకు…
Pawan Kalyan: నేను సాధించిన దానికి సంతోషం లేదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో.. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. మనదేశం సంపద యువత.. యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తానని ప్రకటించారు.. ఇక, నేను సాధించిన దానికి సంతోషం లేదు.. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకోకుండా ఉండగలను.. కానీ, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా…
Minister Vidadala Rajini: యువశక్తి పేరుతో కార్యక్రమానికి నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీపై సెటైర్లు వేశారు మంత్రి విడదల రజిని.. ఇక, పవన్ కల్యాణ్ తన కార్యక్రమానికి యువశక్తి అని కాకుండా నారా శక్తి అని పేరుపెట్టుకుoటే బాగుండేదని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుని ఏవిధంగా కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న అజెండా తప్ప పవన్ కల్యాణ్‌కు ఇంకో అజెండా లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ…