హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా అద్భుతం సుకుమార్… అల్లు అర్జున్ చాలా రోజులుగా తానేంటో చూపించాలి అనుకుంటున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం… దేవి మూడవ దశాబ్దంలో మన కర్ణభేరిపై కూర్చుని వాయిస్తున్న ఒక మధుర మృదంగం… రష్మిక గీతా ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితార మేమంతా గర్వపడేలా చేసిన ఒక ధృవతార… మైత్రి చాలామందికి…
స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పుష్ప’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను హైదరాబాద్లోని యూసుఫ్ గూడా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. అక్కడికి భారీ ఎత్తున బన్నీ అభిమానులు రాగా, రాజమౌళి, బుచ్చిబాబు, వెంకీ కుడుముల, మారుతి డైరెక్టర్ విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన అసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు చిత్ర…
‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన టాప్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై, హీరో అల్లు అర్జున్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ “బన్నీ నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ మ్యాన్… నువ్వు పడే కష్టానికి, పెట్టె ఎఫర్ట్స్ కు, డైరెక్టర్ పై నీకున్న నమ్మకాన్ని హ్యాట్సాఫ్… ఇండస్ట్రీకి నువ్వు గిఫ్ట్… నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్… అలాగే ఎంత కష్టపడితే అంత… నీలా ఎత్తుకు ఎదుగుతాం అనిపించేలా…
హైదరాబాద్ యూసఫ్ గూడా లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి నలుగురు ప్రముఖ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, బుచ్చిబాబు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ ‘పుష్ప’ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత మంచి ప్రొడక్ట్ ను చేతిలో పెట్టుకుని వదలొద్దు. ప్రమోషన్స్ బాగా…
“పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శక దిగ్గజం రాజమౌళి మాట్లాడుతూ తన ఫేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుకుమార్ తన ఫేవరెట్ డైరెక్టర్ అని అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈరోజు నాకు కొంచం బాధగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ ఇక్కడ లేనందుకు బాధగా ఉంది… బాంబేలో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప : ది రైజ్ 1” డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ 1” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా ఎదురు చూసిన సమయం ఈరోజు రానే రావడంతో వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఈరోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘పుష్ప’…