“పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ 1” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా ఎదురు చూసిన సమయం ఈరోజు రానే రావడంతో వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఈరోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా బన్నీ ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరుగుతోంది. జనాలు బారికేడ్లు దాటుకుని మరీ దూసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Also : “పుష్ప” వేడుక వేదిక వద్ద ఉద్రిక్తత
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ పదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారట. ఈవెంట్ మేకర్స్ బన్నీ ఫ్యాన్స్ కాస్త శాంతించాలని, పోలీసులకు, వేడుక సవ్యంగా జరగడానికి సహకరించాలని పదేపదే కోరుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ‘తగ్గేదే లే’ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు విసుగు చెంది, వాళ్ళు సహకరించకపోతే కార్యక్రమాన్ని ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల తరువాత జరుగుతున్న అల్లు అర్జున్ వేడుక, ఆయన అభిమానుల కోసం చాలా కంటెంట్ ప్లాన్ చేశామని, బారికేడ్లు దాటాలని చేసే ప్రయత్నాల్లో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.”పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు