యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెంపర్ నుండి వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో మరే ఇతర హీరోలు సాధించలేని రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు తారక్. అటు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ…
రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. Also Read…
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. ఇటీవల జపాన్ లోను దేవర రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్…
దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో.. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇటీవల సెట్స్‌మీదకు వెళ్లిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి…
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. అటు మలయాళం, తమిళ్ లోను సూపర్ హిట్ రిజల్ట్ అందుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీయార్ సినిమాలపై రోజుకొక న్యూస్ విపిస్తున్నాయి. Also Read : SamyukthaMenon :…
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులైతే.. హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ అంటూ.. ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అంతకు ముందే.. వస్తున్నా అంటూ.. ఫ్యాన్స్‌లో ధైర్యం నింపేలా కొరటాల ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్టేట్ ఇచ్చారు తారక్. దాంతో నందమూరి అభిమానుల…