JR. NTR : మ్యాగజైన్ కవర్ పేజ్ పై యంగ్ టైగర్.. ట్రెండింగ్ ఇన్ ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెంపర్ నుండి వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో మరే ఇతర హీరోలు సాధించలేని రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు తారక్. అటు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పడు మరొ లెవల్ కు వెళ్ళింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటోను ప్రింట్ చేసింది. ఆ ఫోటోలో రాయల్ లుక్ లో ఎన్టీఆర్ స్వాగ్ అదిరిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తన మొట్టమొదటి మ్యాగజైన్ కవర్‌ను ఎస్క్వైర్ ఇండియాతో షేర్ చేసుకున్నాడు. ఇది ఐకానిక్‌గా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజ్ ఫోటో షూట్ ను దుబాయ్ లో నిర్వహించారు. అందుకు సంబందించిన వీడియోను కూడా త్వరలో రిలీజ్ చేయనుంది ఎస్క్వైర్ ఇండియా.
Also Read
తాజావార్తలు
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
-
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!