యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొంటారు. యోగా చేయడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips: కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.