Aakash Chopra React on Shubman Gill to bat at No 3: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత క్రికెట్‌లో విజ్ఞప్తులు చేయడం సాధారణంగా జరగవు అని అన్నాడు. పాలనా స్థానంలో ఆడాలనుందని మేనేజ్‌మెంట్‌కు ఆటగాడు చెప్పడం ఇది వరకు చూడలేదన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.…
West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల…
ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది.