కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిని పెంచి, వరల్డ్ మార్కెట్ లో కన్నడ సినిమాకు డోర్స్ ఓపెన్ చేసింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత యశ్‌మరే ఇతర సినిమాలోను నటించలేదు. ఆ…
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.