Home
Yash Raj Films
Yash Raj Films News
-
War 2: ‘వార్ 2’ చూసి, ఆపుకోండి… హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు. Also Read:Tollywood: చాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య… -
WAR 2 Pre Release Event : వార్ 2 సినిమా ఎందుకు చేశానంటే : ఎన్టీఆర్
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా… -
Jr. NTR : వార్ – 2 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ… -
WAR 2 vs Coolie : బడా నిర్మాత చేతుల్లోకి కూలీ నార్త్ రిలీజ్.. వార్ 2 కి గట్టి షాక్.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కానీ అదే టైమ్ లో ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్2 నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది. Also Read : Power Star : పుష్ప… -
Saiyara : బాలీవుడ్ బడా స్టార్లకు షాకిచ్చేలా హీరోయిన్ తమ్ముడి మొదటి సినిమా ఓపెనింగ్స్
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల… -
War 2: ట్రైలర్ తో దుల్లకొట్టేందుకు రెడీ!
కూలీతో బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది వార్ 2. కానీ ప్రమోషన్లలో మాత్రం ఆ సినిమాతో వెనకబడింది. జస్ట్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ.. తుస్సుమంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు. జనాలు సూపర్ ఎగ్జెట్గా ఎదురు చూస్తున్నప్పటికీ.. ప్రమోషన్లలో ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు యష్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టిన టీం.. ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయనుందట. Also Read:HHVM : హరిహర… -
Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?
Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి… -
War 2: హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?
YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరితో సపరేట్గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. ‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు. Also Read : Singayya… -
WAR 2 : హృతిక్ రోషన్ కు గాయం.. వార్ 2 రిలీజ్ డౌటే.?
దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. Also Read… -
Pamela Chopra : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యశ్ చోప్రా భార్య కన్నుమూత
Pamela Chopra : సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. పమేలా ప్రసిద్ధ గాయని. ఆమె భర్త యష్ చోప్రా నిర్మాణంలోని అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!