ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. ఎందుకంటే ఆ మహిళ దాదాపు.. 997.5 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వారు గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో లక్షల విలువైన బంగారాన్ని కనుగొన్నారు. Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..? కస్టమ్ అధికారులు తెలిపిన…