BCCI announces WPL Auction 2024 Date and Location: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మినీ వేలం జరగనున్నట్లు శుక్రవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో డబ్ల్యూపీఎల్ సీజన్-2 ఆరంభం కానుంది. ఈ ఏడాది జరిగిన తొలి సీజన్‌కు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. పురుషుల ఐపీఎల్‌కు దీటుగా మహిళల ఐపీఎల్‌ను కూడా నిర్వహిస్తామని బీసీసీఐ…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.