Home
World
World News
-
Chicken Legs: కోడి కాళ్లను కరకర నమిలి రికార్డు కొట్టేసిందిగా
Chicken Legs: ప్రపంచంలో చూసేందుకు చాలా వింత ప్రదేశాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టు వింతైన ప్రజలు ఉన్నారు. వింత వింత పోటీలు ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ తిండి తినే పోటీలను చూస్తూనే ఉన్నాం. -
largest flower : ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు
largest flower : సార్మ్ ఫోన్ దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచమంతా మన ముందు ఆవిష్కారమవుతున్న రోజులివి. ప్రపంచంలో ఏ మూల వింత కనిపించినా తక్షణమే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే ప్రకృతిలో దాగి ఉన్న విచిత్రాలను మనం రోజు చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమాని వాటిని మన ముందుకు తెచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇతను ఓ ట్రెక్కర్.. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పాన్ని చూసి… -
Tallest Buildings: ప్రపంచంలో అత్యధిక ఎత్తైన భవనాలు ఉన్న నగరం ఇదే
Tallest Buildings: ఏ దేశంలో అయినా మహానగరాలు అనగానే అందరికీ ఎత్తైన భవనాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే మహానగరాలలో మాత్రమే అంతటి ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇస్తారు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎత్తయిన భవనాలు కనిపిస్తాయి. అయితే విదేశాలలో ముఖ్యంగా దుబాయ్ లాంటి నగరాలల్లో ఎత్తయిన భవనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో అత్యధిక ఎత్తయిన భవనాలు ఉన్న నగరం గురించి చాలా మందికి తెలియదు. 200 మీటర్లు… -
Monkeypox: పెరిగిన మంకీపాక్స్ కేసులు.. 59 దేశాలకు పాకిన వైరస్
More than 6,000 cases of monkeypox have now been reported from 59 countries in the current outbreak, the WHO has said. -
Covid Vaccination: కరోనా టీకాల వల్ల 2 కోట్ల మంది బతికిపోయారు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మరణాల రేటు ఎక్కువగా నమోదైంది. అయితే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోతే ఈ మరణాల రేటు భయంకరంగా ఉండేది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనాను నిరోధించినట్లు ది లాన్సెట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిపుణులు అధ్యయనం… -
Strange Laws: ఆ దేశంలో స్నానం చేయకుండా నిద్రపోతే జైలుకే.. ఎక్కడో తెలుసా?
ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఈ చట్టాల ప్రకారం పౌరులు తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతిదీ సజావుగా జరిగేలా చట్టాలు రూపొందించబడ్డాయి. కానీ, కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత… -
RCB: ఇదీ ఆర్సీబీ సత్తా అంటే.. ప్రపంచంలోనే రెండో జట్టుగా రికార్డు
ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో… -
Hyderabad: హరీష్ రావు ట్వీట్‌కు బీజేపీ శ్రేణులు కౌంటర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది. హిరణ్యకశిపుడిని… -
Guinness World Record: గిన్నీస్ రికార్డుల్లోకి ‘శునకం’.. ఎందుకో తెలుసా..?
ఓ శునకం ఏకంగా గిన్నీస్ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ.. టోబీకీత్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్ చినుహుహా జాతికి చెందినది.. దీనిని ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన కుక్క’ బిరుదుతో అభిషేకించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్… దీని వయస్సు 21… -
Pollution: కాలుష్య భారతం.. టాప్ 50 సిటీల్లో మనవే 35…!
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. విధించిన లాక్డౌన్లు, ఆంక్షలతో ఎన్నడూ లేని విధంగా కాలుష్యం తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడించాయి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో.. దేశంలో కాలుష్య పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంకటోంది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక, గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35…
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!