Guinness World Record: గిన్నీస్ రికార్డుల్లోకి ‘శునకం’.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ శునకం ఏకంగా గిన్నీస్ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ.. టోబీకీత్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్ చినుహుహా జాతికి చెందినది.. దీనిని ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన కుక్క’ బిరుదుతో అభిషేకించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్… దీని వయస్సు 21 ఏళ్ల 66 రోజులు కావడం విశేషం.
Read Also: Long Covid: కరోనా బాధితుల్లో తీవ్ర సమస్యలు..!
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇక, నెటిజన్లు లైక్‌లు, షేర్లతో దానిని వైరల్ చేవారు.. “జీవించి ఉన్న అతి పురాతన కుక్క – 21 సంవత్సరాల 66 రోజుల వయస్సులో టోబీకీత్” అంటూ కామెంట్ పెట్టింది ఆ సంస్థ.. ఆ శునకం యజమానిపై కూడా ప్రశంసలు కురిపించింది.. “స్వీట్, సున్నితమైన, ప్రేమగల అంగరక్షకుడిగా వర్ణించారు… ఆమె తన కుక్కలకు ప్రోటీన్లు, కూరగాయలు మరియు బియ్యంతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఎల్లప్పుడూ అందించారు.. కానీ, ఆమె ఆ శునకాన్ని మొదటిసారిగా దత్తత తీసుకున్నప్పుడు ప్రపంచంలోనే జీవించి ఉన్న కుక్కల్లో అత్యంత వయస్సు కలిగిందిగా రికార్డు సృష్టిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ తన బ్లాగ్‌లో షేర్ చేసింది.. ఇక, ఈ రికార్డుపై స్పందించిన గెసెల్లా.. ఇంత కాలం నాతో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని గడిపిందని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.. మేం దానిని ఎంతగానో ఆరాధిస్తాము మరియు ఈ రికార్డును సాధించడం మేం టోబీకీత్‌కి అందించిన ప్రేమకు నిదర్శనం.. నా జీవితంలో ఇప్పటికీ ఉండటం నా అదృష్టంగా పేర్కొన్నారు..
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!