Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ms Dhoni Is On The Verge Of Creating World Record In Ipl 2024 Csk Vs Rcb

CSK vs RCB: మరో ప్రపంచ రికార్డు అంచున ఎంఎస్‌ ధోనీ

NTV Telugu Twitter
Published Date :March 22, 2024 , 6:02 pm
By Mahesh Jakki
CSK vs RCB: మరో ప్రపంచ రికార్డు అంచున ఎంఎస్‌ ధోనీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

CSK vs RCB: ఐపీఎల్ 2024కి ముందు ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్‌లో మహీ ఆటగాడిగా తన ప్రతిభను కనబరచనున్నాడు. కెప్టెన్సీ భారం నుంచి విముక్తి పొందిన ధోనీ.. మరోసారి సుదీర్ఘ సిక్సర్లు బాదాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో పాటు వికెట్ వెనుక చిరుతపులిలాంటి మహి చురుకుదనాన్ని చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేని స్థానాన్ని ధోనీ సాధించే అవకాశం ఉంది.

Ipl New Ad2024

ధోనీ పేరిట మరో ప్రపంచ రికార్డు ఖాయం!
ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోని మరో ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా, ధోనీ 138 క్యాచ్‌లు, బ్యాట్స్‌మన్‌ను 42 సార్లు స్టంప్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా అవుట్ చేసిన ఆటగాడిగా మహీ రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో వికెట్ వెనుక నుంచి మరో నలుగురు బ్యాట్స్‌మెన్‌ల ఇన్నింగ్స్‌ను ముగించడంలో ధోనీ విజయవంతమైతే, T-20 క్రికెట్‌లో 300 అవుట్‌లు చేసిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్‌గా నిలవనున్నాడు.

టీ-20 క్రికెట్‌లో ఇప్పటివరకు మొత్తం 296 వికెట్లు తీసిన ధోనీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మహీ తర్వాత, వికెట్ వెనుక నుంచి మొత్తం 276 వికెట్లు తీసిన దినేష్ కార్తీక్ పేరు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరు మూడో స్థానంలో నమోదైంది.

మహీకి ఇదే చివరి ఐపీఎల్!
ఎంఎస్‌ ధోని ఐపీఎల్ 2024లో ఆటగాడిగా చివరిసారిగా కనిపిస్తాడని చాలా మంది భావిస్తున్నారు. గత సీజన్ ముగింపులో, ధోనీ తన అభిమానుల కారణంగా ఈ లీగ్‌లో మరో ఏడాది ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. సీఎస్కే కెప్టెన్సీ నుంచి కూడా ధోనీ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సీజన్ ధోనీకి చివరి సీజన్ అని అందరూ నమ్ముతున్నారు. మహీ కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నై ఛాంపియన్‌గా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai super kings
  • cricket
  • csk vs rcb
  • indian premier league
  • IPL 2024

తాజావార్తలు

  • Prem Kumar : యూటర్న్ తీసుకుంటోన్న సాఫ్ట్ దర్శకుడు

  • Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!

  • Nitin Gadkari: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్‌పై ప్రత్యేక ఆఫర్

  • ATM Thief: ఏటీఎం సెంటర్ల వద్ద మాటేస్తాడు.. కార్డులను మార్చి డబ్బు కొట్టేస్తాడు!

  • Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్

ట్రెండింగ్‌

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!

  • Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions