World Records: వామ్మో .. క్యాండీలను గడ్డానికి గుచ్చి వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు పెద్ద సాహసాలే చేస్తారు.. ఇటీవల గిన్నిస్ రికార్డులో ఎక్కేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి గడ్డంతో గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. అదేలా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం వేరే ఉంది.. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇక మరికొన్ని రోజుల్లో ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తనలోని అసాధారణ ప్రతిభను బయటపెట్టి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. అతను అమెరికాకు చెందిన జోయెల్ స్ట్రాసర్ అనే వ్యక్తి క్రిస్మస్ స్పిరిట్‌తో గడ్డాన్ని పెంచాడు. తాజాగా 187 క్యాండీ కేన్లను తన గడ్డంలో దూర్చి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ఈ రికార్డును బద్దలు కొట్టడానికి జోయెల్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. క్రిస్మస్ సీజన్‌లోనే గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలని భావించాడు. గత ఏడాది క్రిస్మస్ సీజన్ లోనూ జోయెల్ తన ముఖంపై 710 క్రిస్మస్ బాబుల్స్ ను పెట్టుకుని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.. ఇప్పుడు ఏకంగా తన గుబురు తో రికార్డు బ్రేక్ చేశాడు.. క్యాండిలను గడ్డంలో గుచ్చుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన చాలా మంది గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరికొందరు ఇలా కూడా చేస్తారా అంటూ రకరకాల కామెంట్స్ తో ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!