ఢిల్లీ మెట్రో రోజురోజుకు ఫెమస్ అవుతుంది.. ఏదొక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. మొన్నటివరకు మెట్రో లవర్స్ కు రొమాన్స్ కు అడ్డా మారింది.. కొన్నిసార్లు ఏమో ఆడవాళ్ల పొట్లాట్లకు కేరాఫ్ గా నిలిచింది.. ఇకపోతే సీటు కోసం ఆడవాళ్లు గొడవపడుతున్న వీడియోలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు ఫైటింగ్ చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. వారిని ఓ మహిళా పోలీస్ అడ్డుకోవటంతో పెద్ద…
మెట్రో లో ప్రయాణం సులువుగా ఉంటుంది దాంతో జనాలు ధర ఎక్కువ ఉన్నా కూడా మెట్రో లో ప్రయాణాన్ని చేస్తున్నారు.. ఇక ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి…
రెండు కొప్పులు ఒక చోట ఉంటే గొడవలు రాకుండా ఎలా ఉంటాయని కొందరు ప్రముఖులు అంటున్నారు.. అది నిజమే అని చాలా ఘటనలు నిరూపితం చేసాయి.. బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని వాదులాడుకుంటారు. కానీ… మరీ దారుణంగా జుట్టుపట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం, దారుణంగా దూషించడం మాత్రం చూసి ఉండరు ఇటీవల మహిళలు పబ్లిక్ ప్లేసులో…
రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే…