Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు కొప్పులు ఒక చోట ఉంటే గొడవలు రాకుండా ఎలా ఉంటాయని కొందరు ప్రముఖులు అంటున్నారు.. అది నిజమే అని చాలా ఘటనలు నిరూపితం చేసాయి.. బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని వాదులాడుకుంటారు. కానీ… మరీ దారుణంగా జుట్టుపట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం, దారుణంగా దూషించడం మాత్రం చూసి ఉండరు ఇటీవల మహిళలు పబ్లిక్ ప్లేసులో కొట్టుకున్న వీడియోలు చాలానే ఉన్నాయి..
తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది.. ఆ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో కర్ణాటకలోని తుమకూర్‌కి చెందినది, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.. బస్సులో సీటు విషయంలో మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు, ఒకరి జుట్టు ఒకరు లాగారు.. ఇలా మాటల యుద్ధం మొదలైంది.. దీంతో సీటు కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. ఉచిత ప్రయాణం కావడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవ పడుతున్నారు. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా చీరలు లాగి, సిగపట్లు పడుతున్నారు. శక్తి యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 20 శాతం వరకు మహిళలు బస్సుల్లో ఇలాంటి గొడవలు పడుతున్నట్టు కండక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన గొడవ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
बस में सीट को लेकर आपस में भिड़ गईं महिलाएं, एक दूसरे के जमकर खींचे बाल
◆ वीडियो कर्नाटक के तुमकुर का बताया जा रहा है
Karnataka | #Karnataka | #ViralVideo pic.twitter.com/VwUzt1hZrj
— News24 (@news24tvchannel) July 28, 2023
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!