Police Attacked Women: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులు వారిపై కర్రలు, లాఠీలతో దాడిచేశారు. ఇప్పుడు ఇదే విషయం విమర్శలకు దారితీస్తోంది.
Colour Change Dress: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది రోజుకో కొత్త ఆవిష్కరణలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలాంటి ఆవిష్కరణలు చూసి ఒక్కొసారి అవాక్కయిపోక తప్పదు.
Russia Ukraine War : గత ఏడునెలలుగా నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని చాలా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది.
ఓపిక అంటే మహిళలే… భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్లకు ఉంటుంది అని చెబుతుంటారు.. అయితే, అన్నిసార్లు ఓపికగా ఉండాలన్న రూలేమీ లేదుగా.. కొన్నిసార్లు అది కట్టులు తెచ్చుకుంటుంది.. తమ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు.. తమ వరకు వచ్చే చిన్నా చితక విషయాలతోనూ వారు కయ్యానికి కాలుదువ్వే సందర్భాలు అనేకమే.. చిన్న చిన్న విషయాలకే మాటామాట పెరిగి సిగపట్లు పట్టుకున్న సందర్భాలు చాలానే చూస్తుంటాం.. ఈ మధ్యే ముంబైలో లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో ఇద్దరు మహిళల…
దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై వేధింపులు, అత్యాచారాలు.. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది… దేశంలో ఏ నగరాల్లో ఏంటి పరిస్థితి.. మహిళలపై నేరాలు ఎలా జరుగుతున్నాయో పేర్కొంటూ నివేదిక విడుదల చేశారు.. ఆ నివేదికలో దేశ రాజధాని ఢిల్లీ టాప్ స్పాట్‌లో ఉంది.. గత ఏడాది ప్రతిరోజూ ఇద్దరు మైనర్ బాలికలు అఘాయిత్యాలు జరిగినట్టు ఆ నివేదిక స్పష్టం…
ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.. అక్కడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.. ఏం జరిగినా.. మొదటగా వచ్చేవాళ్లు కూడా పోలీసువాళ్లే.. అయితే, అందులో కొందరు తప్పుడుదార్లు తొక్కడంతో.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మచ్చగా మారుతున్న ఘటనలు ఉన్నాయి.. ఓ ఏఎస్‌ఐ రక్షభట నిలయాన్ని తన పడక గదిగా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు… డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం సేవించడమే కాదు.. ఏకంగా ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు..…