Kothakota: పీఎస్‌లోనే ఏఎస్‌ఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.. అక్కడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.. ఏం జరిగినా.. మొదటగా వచ్చేవాళ్లు కూడా పోలీసువాళ్లే.. అయితే, అందులో కొందరు తప్పుడుదార్లు తొక్కడంతో.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మచ్చగా మారుతున్న ఘటనలు ఉన్నాయి.. ఓ ఏఎస్‌ఐ రక్షభట నిలయాన్ని తన పడక గదిగా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు… డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం సేవించడమే కాదు.. ఏకంగా ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు.. అయితే, అతడి పాపం పండింది.. మహిళతో ఉన్న సమయంలో.. ఆ ఏఎస్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సీఐ..
Read Also: Astrology : ఆగస్టు 29, ఆదివారం దినఫలాలు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
పోలీస్ స్టేషన్‌లోనే రాసలీలలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… అనకాపలిజిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో అప్పారావు అనే వ్యక్తి ఏ.ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు.. తాజాగా ఫుల్ట్‌గా మద్యం సేవించిన అప్పారావు.. పోలీస్టేషన్‌లోనే ఓ మహిళతో కులికాడు.. మద్యం మత్తులో ఓ మహిళను స్టేషన్ కు తీసుకుని వచ్చిన ఏ.ఎస్.ఐ. అప్పారావు కామకలాపాల్లో మునిగిపోయాడు.. అదే సమయంలో పీఎస్‌కు వచ్చిన సీఐ.. రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు.. మహిళను మందలించి వదిలేసిన సీవై.. పోలీసుల పరువు తీసిన అప్పారావుపై చర్యలకు సిఫార్సు చేశారు.. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కొత్తకోట పోలీసులు నివేదిక పంపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?