Home
Women
Women News
-
Arab Countries: అరబ్ దేశాల్లో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళల్లో ఊబకాయం.. ఎందుకో?
ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు అధిక బరువుతో ఉన్నారు. 15 శాతం మంది స్త్రీలు, 11 శాతం మంది పురుషులకు ఊబకాయం సమస్య, అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి. -
Miss World: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు
అందాల పోటీకి భారత్ మరోసారి వేదిక కాబోతోంది. ప్రపంచ సుందరి-2023 పోటీలను ఇండియాలో నిర్వహించాలని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది -
Saptapadhi: ఎడారిలో సప్తపది..
సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు. -
DGP Anjani Kumar: మానవ అక్రమ రవాణా నిరోధంలో తెలంగాణ మొదటి స్థానం
మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. మానవ అక్రమ రవణాను నిరోధించడంలో తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. -
Hyderabad: రాజధానిలో రెచ్చిపోయిన దొంగలు.. చోరి చేసి.. మహిళను చంపారు
హైదరాబాద్ లోని హయత్‌నగర్ పోలీస్ స్టోషన్ పరిధిలో దారుణం జరిగింది. అర్థరాత్రిపూట దోపిడి దొంగలు ఓ మహిళ ఇంట్లో చొరబడి హత్య చేయడం కలకలం రేపుతోంది. తొర్రూరు గ్రామంలో సత్తమ్మ అనే మహిళ ఇంట్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమర్చారు. -
Anakapalle Crime: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, కత్తితో పొడిచి..!
Women, lodge, Anakapalle District, Andhra Pradesh, Police, -
West Bengal : మొగుడికి డైవర్స్ ఇచ్చింది మరో మహిళను పెళ్లాడింది
West Bengal : సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం మనది. పాశ్చాత్య పోకడలకు పోయి దేశ గౌరవాన్ని భంగపరుస్తున్నారు కొందరు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మనుషులు అలాగే మారుతున్నారు. -
Womens agitation: జగిత్యాలలో ఉద్రిక్తత.. పోలీసులకు, మహిళలకు తోపులాట..
Womens agitation: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో 50 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో మహిళల గుడిసె పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో మహిళలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. -
Bus Driver : బస్ ఆపలేదని డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసేసిన ఢిల్లీ ప్రభుత్వం
Bus Driver : ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనేది ఢిల్లీ ప్రభుత్వం తాజా చర్యతో హెచ్చరించింది. దేశ రాజధానిలోని ఓ బస్ స్టాప్‌లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళల్ని ఎక్కించుకోకుండా ఆపకుండా వెళ్లిపోయిన బస్సు డ్రైవర్ ను సస్పెండ్ చేసింది. -
Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..
Giovanni Vigliotto : ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల రికార్డులు సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులు చిత్రమైనవే. కొందరు గోర్లు పెంచుకుని, మరొకరు గడ్డాలు పెంచుకుని రికార్డులను నమోదు చేశారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?