చలికాలం మనం ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు.. ఈ కాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.. అయితే చాలా మందికి నెయ్యిని తీసుకోవాలా? వద్దా? అనే సందేహం రావడం కామన్..…
Moscow : డిసెంబరు నెల ప్రారంభం కాగానే దాదాపు ప్రపంచాన్ని చలి కమ్మేసింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రష్యాలో అత్యంత చల్లగా ఉంటుంది. సైబీరియా ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. అక్కడ చలి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది.. అలాగే పెదవులు కూడా పగులుతాయి.. చూడటానికి అసలు బాగోవు.. అయితే చర్మంతో పెదవుల రక్షణ కూడా ముఖ్యం.. పెదాలను పగుళ్ల నుంచి బయటపడేసే అద్భుతమైన టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకోండి.. శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.. ఈ సీజన్ లో లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం…
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్,…
చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి.…
చలికాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.. అందులో చర్మం దురద పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది.. చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి ప్రజలు బాడీ లోషన్‌తో సహా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. చర్మం పొడిబారడాన్ని తొలగించడంతో పాటు మీరు దానిని నివారించవచ్చు. ఇందుకోసం చర్మం పొడిబారడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కాబట్టి మీ చర్మాన్ని పొడిబారడం, దురద నుండి రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. శీతాకాలంలో ఒంట్లో వేడి…
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దాని వేడి స్వభావం కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి చెయ్యడం వీటిలో అధికంగా ఉంటాయి..…
వంటలకు రారాజు టమోటా.. ప్రతి కూరలోనూ టమోటాలను వాడతారు.. అందుకే టమోటలకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది.. టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చాలా మందికి టమోటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం కామన్.. దానికి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య…
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్ధం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో…
చలికాలంలో చర్మం పొడిబారీ పోతుంది.. పగుళ్ళు ఏర్పడటంతో నిర్జీవంగా మారుతుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.. కానీ అన్నిటికన్నా తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తేనేను ఎలా రాస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తేనెను ముఖానికి రాసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి…