Skin Care : చలికాలంలో ముఖానికి తేనేను రాస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో చర్మం పొడిబారీ పోతుంది.. పగుళ్ళు ఏర్పడటంతో నిర్జీవంగా మారుతుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.. కానీ అన్నిటికన్నా తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తేనేను ఎలా రాస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తేనెను ముఖానికి రాసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి తేనె రాసుకుంటే చర్మం మెరుస్తుంది. మీ చర్మం రంగు క్రమంగా క్లియర్ అవుతుంది.. రోజు రాత్రి పడుకొనే ముందు ముఖంపై పేరుకున్న మురికి, ఆయిల్ శుభ్రపడుతుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు తొలగిపోతాయి. ముఖ సౌందర్యం పెరుగుతుంది..
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
పడుకోబోయే ముందు ముఖానికి తేనె రాసుకుని పడుకుంటే చర్మం పొడిబారదు. ముఖం ప్రకాశిస్తుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు మొత్తం మాయం అవుతాయి.. తేనె వల్ల పెదాలు పగిలిపోయే సమస్య ఉండదు. శరీరంలోని డ్రైనెస్ కూడా క్రమంగా మాయమవుతుంది. ప్రతిరోజు తేనెను ముఖానికి, పెదాలకు రాసుకుంటే పొడిబారడం అనే సమస్య శాశ్వతంగా పోతుంది.. కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఉదయం వేడి నీటిలో ఒక స్పూన్ తేనే వేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!