చలికాలంలో చల్లని గాలి, పొడి వాతావరణం కారణంగా పెదవులు తరచుగా పొడిగా మారడం.. ఇంకా పగుళ్లకు గురవుతాయి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం, ముఖ్యంగా పెదవుల చర్మంలు పొడిబారడం ఇంకా పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక గృహ, ఆయుర్వేద నివారణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని �
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్ల�
Pneumonia In Children: ప్రస్తుతం చలి వణికించేస్తోంది. ఇక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు జలుబు కారణంగా న్యుమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంద
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బ�
Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దా
అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు.
శీతాకాలం మొదలైంది. చలికాలం మన చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అన
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు అల్పపీడనంగా మారింది, కానీ ఈ అల్పపీడనం కూడా మరింత బలహీనపడి ఆవర్తనంగా మారిపోయింది. వాతావరణశాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మధ్యాన్ని కూడా కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యల
మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు