Moscow : -50 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. అత్యధిక హిమపాతం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moscow : డిసెంబరు నెల ప్రారంభం కాగానే దాదాపు ప్రపంచాన్ని చలి కమ్మేసింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రష్యాలో అత్యంత చల్లగా ఉంటుంది. సైబీరియా ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. అక్కడ చలి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సైబీరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి, రష్యా అంతటా శీతాకాల వాతావరణం ఏర్పడింది. రాజధాని మాస్కోను రికార్డు స్థాయిలో హిమపాతంతో కప్పి, విమానాలకు అంతరాయం కలిగించింది. ఇతర ప్రాంతాలైన సైబీరియా ఈశాన్య భాగంలో, ప్రపంచంలోని అత్యంత శీతల నగరాలలో ఒకటిగా ఉన్న సఖా రిపబ్లిక్‌లో ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయింది. సఖాలో అసాధారణంగా చలి తీవ్రత ఉంది, చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే పడిపోయింది. సఖా రిపబ్లిక్ భారతదేశం కంటే కొంచెం చిన్నదిగా ఉన్న ప్రాంతం.
Read Also:Animal: ఆల్ సెంటర్స్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది… ఇక లాభాలే
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
సఖా ప్రాంతం మొత్తం మంచు జోన్‌లో ఉంది. అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం నీటి గడ్డకట్టే ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. మాస్కోకు తూర్పున 5,000 కి.మీ (3,100 మైళ్లు) దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాజధాని యాకుత్స్క్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 44 డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. పెర్మాఫ్రాస్ట్ అనేది భూమి ఉపరితలంపై లేదా కింద శాశ్వతంగా స్తంభింపచేసిన పొర. ఇది మట్టి, కంకర,ఇసుకను కలిగి ఉంటుంది. సాధారణంగా మంచుతో కలిసి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా శాశ్వత మంచు వేగంగా కరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు పడిపోయాయి, శాశ్వత మంచు కరుగుతున్న సంకేతాలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల, ఏళ్ల తరబడి గడ్డకట్టిన హిమానీనదాలు కరిగిపోతున్నాయి. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో భారీ తగ్గుదల నమోదవుతోంది. రష్యా రాజధాని మాస్కోలో రన్‌వేలు దట్టమైన మంచుతో కప్పబడి ఉండటంతో మూడు అతిపెద్ద విమానాశ్రయాల్లో కనీసం 54 విమానాలు ఆలస్యం అయ్యాయి. మరో ఐదు విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ వారాంతంలో మాస్కోలో ఉష్ణోగ్రత మైనస్ 18 డిగ్రీలకు తగ్గుతుందని అంచనా.
Read Also:Uttam Kumar Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్.. మధ్యాహ్నం స్పీకర్ తో భేటీ
తాజావార్తలు
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..