Health Tips : చలికాలంలో ఎక్కువగా దురద పెడుతుందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.. అందులో చర్మం దురద పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది.. చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి ప్రజలు బాడీ లోషన్తో సహా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. చర్మం పొడిబారడాన్ని తొలగించడంతో పాటు మీరు దానిని నివారించవచ్చు. ఇందుకోసం చర్మం పొడిబారడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కాబట్టి మీ చర్మాన్ని పొడిబారడం, దురద నుండి రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూడండి..
శీతాకాలంలో ఒంట్లో వేడి తగ్గుతుంది. దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. చర్మం పొడిబారడం వల్ల దురద సమస్య వస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. దీని కోసం తగినంత నీరు త్రాగాలి..
Also Read
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
అలాగే వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.. స్నానానికి వేడి నీటిని ఉపయోగిస్తారు. వేడి నీటిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీని కారణంగా చర్మంపై దురద మొదలవుతుంది. దురదను నివారించడానికి వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి. గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి..
చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న, హైడ్రెడ్ గా ఉంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. మీరు మీ చర్మాన్ని కప్పి ఉంచాలి. చేతులు, కాళ్ళను బాగా కప్పి ఉంచండి. టోపీ లేదా మఫ్లర్ని కూడా ఉపయోగించండి. దీనితో పాటు చర్మానికి తగిన పోషణను అందించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీరు బాదం, అత్తి పండ్లను, ఖర్జూరాలను కూడా తీసుకోవచ్చు…
చర్మం పొడిబారడం వల్ల దురద సమస్య వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో దురదను నివారించడానికి చర్మాన్ని తేమ చేయడం చాలా ముఖ్యం. చర్మాన్ని తేమగా ఉంచడానికి మీరు బాడీ లోషన్ లను ఎక్కువగా వాడుతారు.. అంటే స్నానం చేశాక ఎక్కువగా లోషన్ లను రాసుకుంటారు.. అలా చెయ్యడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.. వీలైనంతవరకు వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..