భార్యా భర్తల్లో ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండటం సహజం.. అతిగా ఆశించడం వల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఏ భార్య భర్తలకైనా తన భాగస్వాముల నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి.. భార్య కి భర్త తన కోసం బహుమతులు కొనాలని, బాగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే భర్తకి కూడా భార్య తన మాటను వినాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.. ఇలాంటి ఆశలు కూడా మితి మీరడం వల్లే గొడవలు కూడా వస్తాయి.. మనిషికి…