భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
Whatsapp Update: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయగలుగుతారు. ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకు కాల్ చేయడం కష్టం. కానీ. ఈ కొత్త ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా, కాల్స్ ట్యాబ్‌లో…
Whatsapp View Once: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల…
WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్…
రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్‌పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. విదేశీ యాప్‌లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పౌర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా.. వాట్సాప్ ద్వారానే ఏకంగా 153 సేవలను అందించేందుకు సిద్ధమైంది.. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్..
WhatsApp Update: వాట్సాప్ బీటాలో ప్రీసెట్ చాట్ లిస్ట్‌లను తొలగించే ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ‘అన్ రీడ్’, ‘గ్రూప్స్’ వంటి ప్రీసెట్ ఫిల్టర్లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి వినియోగదారులు చాట్ ఇంటర్ఫేస్ లోని ఫిల్టర్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా తొలగించు ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. ఫిల్టర్ లను నిర్వహించడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఇంటర్ఫేస్ను పరీక్షిస్తోంది. WABetaInfo గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న…
WhatsApp Bug: మీరు వాట్సాప్ బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. యాప్ బీటా 2.24.24.5 వెర్షన్లో పెద్ద బగ్ కనిపించింది. ఈ బగ్ కారణంగా యూజర్ల ఫోన్ స్క్రీన్ పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ముఖ్యంగా వేలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే, iOS బీటా టెస్టర్లు ప్రస్తుతం అలాంటి సమస్యను ఎదుర్కోవడం లేదు. వినియోగదారు చాట్ లేదా సందేశాన్ని తెరవడానికి ప్రయత్నించిన వెంటనే, స్క్రీన్ అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారుతుంది.…
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం ‘సెర్చ్ ఆన్ వెబ్’ (Search on web) ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్లో నేరుగా ఇమేజ్ గురించి…
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా ఓ వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్.. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. లింక్డ్ డివైజెస్లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా ఓ ఫీచర్‌ను తెస్తోంది. వాట్సప్‌లోని చాట్‌లో పేరుతో కనిపించాలంటే.. ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్…