Russia: రష్యా కీలక నిర్ణయం.. 2025లో వాట్సాప్ నిషేధం!
- రష్యా కీలక నిర్ణయం
- 2025లో వాట్సాప్ నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్‌పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. విదేశీ యాప్‌లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. కీలక సమాచారాన్ని భద్రతా సిబ్బందితో పంచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ramtek bungalow: ‘‘రామ్‌టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
రష్యా సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్, డుమా అధికారి ఒలేగ్ మాట్వేచెవ్ మాట్లాడుతూ… ఇప్పుడు బంతి వాట్సాప్ కోర్టులో ఉందని, రష్యన్ నిబంధనలు పాటించాలా లేదా నిష్క్రమించాలా ? అనేది వారికే వదిలేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ పంచుకోకపోతే.. వచ్చే ఏడాది వాట్సాప్‌ను బ్లాక్ చేయగలదని సెనేటర్ ఆర్టెమ్ షీకిన్ రాష్ట్ర వార్తా సంస్థ ఆర్‌ఐఏ నోవోస్టితో అన్నారు. ‘‘విదేశీ కంపెనీలు చట్టాన్ని పాటించాలి, లేకుంటే వాటి పని అసాధ్యం’’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ 2022 నుంచే రష్యాలో నిషేధించబడ్డాయి. తాజాగా వాట్సాప్ పని కూడా అదే మాదిరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Winter: చలికాలంలో బరువు తగ్గించే ఆహారాలు ఇవే!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..