WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..
- త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్న వాట్సప్
- వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లుల చెల్లింపు
- ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్,
- ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
నవంబర్ 2020లో భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం వాట్సాప్ (WhatsApp) ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాట్సప్ పే (WhatsApp Pay) కోసం UPI ఆన్‌బోర్డింగ్ పరిమితిని తొలగించింది. దీనివల్ల వాట్సప్ పే సేవలను భారతదేశంలోని అన్ని వినియోగదారులకు అందించడమే కాదు.. వాటిని మరింత విస్తరించడానికి కూడా వీలు కలిగింది.
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
Read Also: Komatireddy Venkat Reddy : దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం
వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొత్త బిల్ చెల్లింపు ఫీచర్ గుర్తింపు
ఈ కొత్త ఫీచర్‌ను APK డీకోడింగ్ సమయంలో ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) గుర్తించింది. ఈ ఫీచర్ వాట్సప్ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.3.15 బీటాలో కనుగొనబడింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సప్ ద్వారా బిల్లులను చెల్లించడానికి వీలవుతుందని నివేదిక తెలిపింది. ఈ బిల్ చెల్లింపు ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ.. దానిని వాట్సప్ బీటా వెర్షన్‌లో ఇప్పటికే ఓ ప్రాథమిక స్థాయిలో చేర్చబడింది. ఈ ఫీచర్ యొక్క విడుదల సమయాన్ని ఇంకా ప్రకటించలేదు.. కానీ ఇది భారతదేశంలో బీటా టెస్టర్లకు ముందుగా అందుబాటులో ఉండవచ్చు.
WhatsApp Payతో పోటీ
వాట్సప్ ఇప్పటికే వినియోగదారులకు UPI చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. NPCI ద్వారా వాట్సప్ పే కు ఆన్‌బోర్డింగ్ పరిమితి తొలగించబడిన తర్వాత.. ఇది ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్రత్యేక చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లతో నేరుగా పోటీ పడగలదు. గత సంవత్సరం వాట్సప్ వినియోగదారులు అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి కూడా ఒక ఎంపికను పరీక్షించినట్లు కనిపించింది.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!