Whatsapp: వాట్సాప్ ‘వాబీటా’ ఫీచర్.. ఒక్క యాప్‌లోనే వేర్వేరు అకౌంట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మొబైల్లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్లో రెండు సిమ్‌కార్డులు ఉన్నా ఆ రెండు నంబర్లతో వాట్సాప్‌ను ఒకేసారి ఉపయోగించలేం. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే, మీరు క్లోనింగ్ యాప్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఉపయోగించాలి. అలా కాకుండా.. ఒకే యాప్‌లో వేర్వేరు అకౌంట్లను ఉపయోగించుకోవడం ఎంత బాగుంటుంది కదా.. ఇప్పుడు వాట్సాప్ కూడా ఇలాంటి ఫ్యూచరే వచ్చేస్తోంది. ఒకే యాప్‌లో వేర్వేరు ఖాతాలను ఉపయోగించే సదుపాయాన్ని తీసుకురావడం. ఈ ఫీచర్ వాట్సాప్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.13.5లో కనిపించింది.
Read also: Adipurush Twitter Review : ఆదిపురుష్ ట్విటర్ టాక్.. మూవీ ఎలా ఉందంటే
Also Read
- Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
- Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
- NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
- ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
ఈ ఫీచర్ వాట్సాప్‌కు సంబంధించిన ఏవైనా అప్డేట్లను ఎప్పటికప్పుడు అందించే Wabeta సమాచారాన్ని గుర్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్లో ఉండగా, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కనిపించింది. సాధారణ వాట్సాప్ యాప్‌లోకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాలంటే.. ఒక వ్యక్తి కుటుంబ సభ్యుల కోసం ఒక వాట్సాప్ ఖాతాను, ఆఫీస్ అవసరాల కోసం మరో ఖాతాను ఉపయోగిస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు రెండు వేర్వేరు ఖాతాలను ఉపయోగించాలంటే.. క్లోనింగ్ యాప్ తప్పనిసరి. ఇప్పుడు వాట్సాప్ తీసుకురాబోతున్న కొత్త ఫీచర్‌తో ఒక్క క్లిక్‌తో ఖాతాల మధ్య మారే అవకాశం ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ మార్చుకుంటే.. మీకు కావాల్సిన అకౌంట్ తో వాట్సాప్ వాడుకోవచ్చు. రెండు ఖాతాల కంటే ఎక్కువ వాడుకునే అవకాశం ఉందని వాబీటా చెబుతోంది.
Firing in Bhadradi: భార్యను నాటు తుపాకీతో కాల్చిన భర్త.. కారణం ఇదీ..
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!