1. నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అయితే వేకువజాము నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 2. నేటి నుంచి ఈ నెల 30 వరకు సీపీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సీపీఐ ఆందోళనలు తెలుపనుంది. 3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది.…