Home
Whats Today 2
Whats Today 2 News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరుతో ఢీకొననున్న ఢిల్లీ * బెంగుళూరులో ఇవాళ ప్రధాని మోడీ రోడ్ షో.. దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొననున్న మోడీ.. రోడ్ షో తర్వాత బడమి, హవేరి బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని * కర్నాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ.. బెల్గావి, హుబ్లీలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేయనున్న సోనియా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్‌లో నేడు రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-కోల్‌కతా మధ్య మ్యాచ్ * ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ధ్యాహ్నం 1:05 గంటలకు వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం.. * ప్రకాశం : మార్కాపురం లోని కపిలగిరి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా చందనోత్సవం, చందన సేవ, నరసింహ స్వామి కళ్యాణం.. * ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ * విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 24వేల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. * విశాఖ: సీఎం పర్యటన కోసం… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు కోల్‌కతా వర్సెస్ గుజరాత్.. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ.. * తిరుమల: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలు.. గజవాహనంపై నారణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు * వరంగల్: నేడు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల రథోత్సవం.. * పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోతో గుజరాత్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై- పంజాబ్ మ్యాచ్ ప్రారంభం * తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. * నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. రంజాన్ వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * నేడు సిద్దిపేటలో శిల్పారామం నిర్మాణానికి భూమి పూజ.. కోమటి చెరువు ప్రాంతంలోని బైపాస్ రోడ్డులో 25… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం.. * ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత * ప్రకాశం జిల్లా: ఇవాళ యర్రగొండపాలెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 4.15… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు, రేపు గ్లోబల్ బౌద్ధ సమ్మిట్.. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్న 30 దేశాలకు చెందిన 180 మంది బౌద్ధ గురువులు * ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ.. మెజిస్ట్రేట్ కోర్టు విధించిన శిక్షపై.. స్టే విధించాలని సెషన్స్ కోర్టును ఆశ్రయించిన రాహుల్.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన సూరత్ కోర్టు *… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న లక్నో సూపర్ జెయింట్స్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్‌లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. * ఖమ్మం:నేడు కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొననున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. విభజన అంశంపై సుప్రీంలో పిటిషన్లు వేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె. రఘురామకృష్ణ రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు * ఢిల్లీ: ఈడీ కేసులో ఇవాళ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన సిసోడియా * ఐఫోన్ల ప్రేమికులకు గుడ్‌న్యూస్.. దేశంలో తన తొలి రిటైల్ అవుట్‌లెట్ ఈరోజు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు బెంగళూరు-చెన్నై మధ్య మ్యాచ్ * నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. * రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు.. రాజన్నపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.. దేవునిగుట్ట తండా(…
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!