What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. విభజన అంశంపై సుప్రీంలో పిటిషన్లు వేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె. రఘురామకృష్ణ రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు
* ఢిల్లీ: ఈడీ కేసులో ఇవాళ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన సిసోడియా
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
* ఐఫోన్ల ప్రేమికులకు గుడ్‌న్యూస్.. దేశంలో తన తొలి రిటైల్ అవుట్‌లెట్ ఈరోజు ముంబైలో ప్రారంభం.. రేపు ఢిల్లీలో రెండో రిటైల్ అవుట్‌లెట్‌ను స్టార్ చేయనున్న ఐఫోన్లు..
* ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై.. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* పల్నాడు: చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి విడదల రజిని
* గుంటూరు: పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో రేపటినుండి మూడు రొజుల పాటు రాష్ట్ర స్ధాయి నాటికల పోటీలు..
* ప్రకాశం : యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశం, పాల్గొననున్న రీజినల్ కోఆర్డినేటర్ లు భూమన కరుణాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు..
* ప్రకాశం : యర్రగొండపాలెంలోని ఇశ్రాయిల్ పేటలో ఘర్షణల నేపథ్యంలో 144 సెక్షన్ ను కొనసాగిస్తున్న పోలీసులు..
* కడప: నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన… నగరంలోని బిల్టప్ వద్ద టిడిపి జోన్ 5 సమావేశం. సాయంత్రం పెద్ద దర్గాలో ఇఫ్తార్ విందు.. రాత్రికి బద్వేలులో బస.. రేపు బద్వేలులో కార్యకర్తలతో సమావేశం..
* కడప: రవాణా శాఖ సేవల కోసం ఈ ప్రగతి పోర్టల్ స్థానంలో నేటి నుంచి సారథి పోర్టల్.. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో అందుబాటులోకి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మణుగూరు మండలం జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం లో జిల్లా షూటింగ్ బాల్ జట్ల ఎంపికకు పోటీలు
* 74వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పల్లెదొడ్డి, గద్దెరాల, దేవరకొండ, కుంకనూరు, అల్లారుదిన్నె మీదుగా వలగొండ వరకు సాగనున్న లోకేష్ పాదయాత్ర
* ఏలూరు జిల్లాలో నేడు మంత్రి జోగిరమేష్ పర్యటన.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై సమీక్ష.. ఏలూరు మండలంలో ఉన్న పోణంగి లేఔట్ ను పరిశీలించనున్నమంత్రి..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర హోం మంత్రి అధ్వర్యంలో కొవ్వూరు టౌన్ 6 వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ(97వ రోజు) కార్యక్రమం..
* కర్నూలు: నేడు గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామి మహోత్సవాలలో పారువేట
* అనంతపురం : నగరంలో నేటి నుంచి రెండు రోజుల పాటు మాల్లాలమ్మదేవి జాతర.
* విజయవాడ : నేడు ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగుల ధర్నా.. హాజరుకానున్న సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు..
* నేడు కాకినాడలో ఏజెంట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్.. హాజరుకానున్న హీరో అఖిల్ సహా మూవీ టీం
* మాడుగుల్లోని ఎం కోటపాడు గ్రామంలో నిర్వహించే శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవంలో పాల్గొననున్న మంత్రి బూడి ముత్యాల నాయుడు
* కర్నూలు: నేడు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు.. దేవనకొండ మండలం తెరనేకల్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు
* నంద్యాల: నేడు శ్రీశైలం రానున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, సభ్యుడు శంకర్ నాయక్.. ఆత్మహత్య చేసుకున్న సంతోష్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న రవి బాబు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు ఏపీ జే.ఏ.సి, అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ లో భాగంగా రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ధర్నా
* పెద్దపల్లి జిల్లా: ధర్మపురి నియోజకవర్గానికి చేరిన భట్టి విక్రమార్క33 వ రోజు పాదయాత్ర.. ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామం నుండి ప్రారంభం కానున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.
* మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నేడు మాకుల్లా వెంకటేశ్వర స్వామి జాతర లో బండ్లు తిరుగుగుట ఎడ్లబండ్ల ప్రదర్శన
* హైదరాబాద్: నేడు ఇందిరా పార్కు లో నిరుద్యోగ సత్యాగ్రహ దీక్ష… అఖిల పక్ష నేతలకు ఆహ్వానం
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!