* నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించనున్న సీఎం.. అనాథ పిల్లలతో ముచ్చటించనున్న జగన్ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,126 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 37,597 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు…
* ఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.. హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు * నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. ఈ రోజు రాజ్‌భవన్‌లో మరో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం * ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. నేడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.. రేపు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ఏపీ సీఎం.. * తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్.. పైలట్ ప్రాజెక్టుగా నేటి…
* అమరావతి: ఇవాళ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన.. బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. * హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో రోడ్లపైకి చేరిన నీరు * కాకినాడ: నేడు రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు * కడపలో జెడ్పీ, డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..…
* నేడు సిద్దిపేట జిల్లాలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. మత్స్యకారుల సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి * విశాఖ: నేడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ఆదివాసీ సదస్సు.. హాజరుకానున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. * పశ్చిమగోదావరి జిల్లా: తణుకు, అత్తిలిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. * అనంతపురం : రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించనున్న సోమువీర్రాజు.. ఈనెల 24 న ఉరవకొండ , 25…
* ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్. * హైదరాబాద్: నేడు సీబీఐ విచారణకు హజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావాలని 16న నోటీసు ఇచ్చిన సీబీఐ.. * నేడు ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం.. గన్నవరంలో సోమువీర్రాజు అధ్యక్షతన సమావేశం * నేడు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ * తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటనలు..…
* బెంగళూరు: ఈ రోజు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ భేటీ.. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరు కావాలంటూ KPCC అధ్యక్షుడి హోదాలో DK శివకుమార్ లేఖ.. కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవ్వాలని పిలుపు * ఈ రోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. * హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం .. జూన్ 2…
* ఢిల్లీ: నేడు సిద్ధరామయ్య, డీకే శిశకుమార్‌తో మల్లికార్జున ఖర్గే భేటీ.. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సిద్ధరామయ్య.. నేడు హస్తినకు వెళ్లనున్న డీకే * ఐపీఎల్‌లో నేడు లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ముంబై – లక్నో ఢీ * హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి .. ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ.. ఇప్పటికే…
* ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు.. నేడు ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం.. కర్ణాటక సీఎం ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ * కర్ణాటక: నేడు డీకే శివకూమార్ పుట్టిన రోజు.. డీకే పుట్టిన రోజు గిఫ్ట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తాందా ? లేదా అన్న టెన్షన్ లో ఆయన అనుచరులు.. తన పుట్టిన రోజు నాడు సోనియాకు…