నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో నేడు సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. జార్జ్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. నేడు తొలిసారి భారత సైన్యం కొత్తయూనిఫాంను ప్రదర్శించనున్నారు. భారత సైన్యం త్వరలో కొత్త వస్త్రాలతో పోరులోకి దిగనుంది. జవాన్లకు మరింత సౌకర్యం కల్పించేలా, శతృవులను మెరుగ్గా…