ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతాలోపాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. భద్రతాలోపాలపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 5న భద్రతా లోపాల వల్ల ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన రద్దుయింది. నేడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ భేటీ కానున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చించేందుకు ఆర్జీవీ మంత్రి పేర్ని నాని అపాయిట్‌మెంట్ కోరగా ఆయన ఈ రోజు చర్చకు ఆహ్వనించారు. నేటి నుంచి గ్రామ,…