What the Fish: WTF- ‘వాట్ ది ఫిష్’ మేకర్స్ సినిమాలోని ప్రముఖ నటీనటులని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ కోసం యాక్టర్స్ అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్యలకు వెల్కమ్ చెప్పారు. వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో, 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ̵
Niharika Konidela: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా.. ఒక హీరోతో మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఆ హీరోనే ఉంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చివరి నిమిషంలో ఎవరైనా మారొచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు.. కొన్ని కారణాల వలన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ సైతం అలానే బయటకొచ్చాడని టాక్.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడకుండా ఇమేజ్ ను కాపాడుకుంటున్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యకాలంలో మనోజ్ పేరు గట్టిగా వినిపించింది అని చెప్పొచ్చు. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి. భూమా మౌనిక ను మనోజ్ ప్రే�
Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.