Home
West Bengal
West Bengal News
-
Crackers Factory Blast: బెంగాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది. -
Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు. -
Manoj Tiwary Retirement: 5 రోజుల వ్యవధిలోనే.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత క్రికెటర్!
Manoj Tiwary is Returning to Cricket after CAB Meeting: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీతో చర్చించిన తర్వాత మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈరోజు క్యాబ్ అధికారులతో సమావేశం అనంతరం మీడియా సమక్షంలో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మనోజ్ తివారీ క్రికెట్ మైదానంలోకి తిరిగి రాబోతున్నాడని… -
West Bengal: ఈ సారి భారత్‌లో ‘ఇండియా’ సర్కార్.. బెంగాల్లో మమత పేరుతో పోస్టర్ల కలకలం
West Bengal: విపక్షాల కూటమి 'INDIA' ప్రకటన తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాని ప్రభావం కనిపిస్తోంది. కూటమి INDIAకు సంబంధించి రాజధాని కోల్‌కతాలో కొత్త పోస్టర్లు వెలిశాయి. -
Manoj Tiwary Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ!
West Bengal Minister Manoj Tiwary retires from all forms of cricket: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘క్రికెట్ ఆటకు వీడ్కోలు’ అని తివారీ తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆట తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఆద్యంతం తన పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మరియు… -
Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు. -
Boy Sell for iPhone: రీల్స్ మోజు.. ఐఫోన్ కోసం కన్న బిడ్డనే అమ్మేశారు!
Bengal Couple Sells off Son to buy iPhone 14: కన్న బిడ్డకు ఆకలి వేసినా లేదా చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు చలించిపోతారు. బిడ్డ చికిత్సకు చేతిలో డబ్బు లేకపోతే నగలు, ఇల్లు, పొలాలు అమ్మడానికి కూడా వెనకాడరు. కడుపున పుట్టిన వారి కోసం ఏమైనా త్యాగం చేయడనికి సిద్ధపడుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో ఓ తల్లిదండ్రులు సమాజం తలదించుకునే పనిచేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి ఖరీదైన ‘ఐఫోన్’ కొనాలనుకుని.. డబ్బుల… -
Locket Chatterjee: పశ్చిమ బెంగాల్లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా ఉందని అన్నారు. -
Mamata Banerjee: బెంగాల్‌కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్‌కు ఎందుకు పంపలేదు?
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు. -
Dowry Case: అమానుషం.. మూడు గ్రాముల బంగారం కోసం కోడలినే కాల్చి చంపారు
Dowry case: పెళ్లి సమయంలో కూతురికి నగదు కాకుండా 6 గ్రాముల బంగారం ఇస్తామని ఓ తండ్రి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నగదు, మూడు గ్రాముల బంగారం ముట్టజెప్పాడు. మిగతా మూడు గ్రాముల బంగారం ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోయాడు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!