Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hantavirus: ప్రపంచంలోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది. వెనుజువెలా దేశంలోని తూర్పు రాష్ట్రమైన అంజోటెగుయ్లో హంటావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీనికి తోడు నైరుతి రాష్ట్రమైన బారీనాస్లో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల అనుమానాస్పద మరణాలపై విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటనల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలేనని అధికారులు తెలిపారు. అలాగే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు.
హంటావైరస్ ఎలా వ్యాపిస్తుంది?
హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు, పెంపుడు ఎలుకలు (rodents) ద్వారా వ్యాపించే ఒక అరుదైన వ్యాధి. సాధారణంగా మానవుల మధ్య ఇది వ్యాప్తి చెందడం చాలా అరుదు. తీవ్రమైన సందర్భాల్లో ఈ వైరస్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (Hantavirus Pulmonary Syndrome) లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది.
Also Read
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Cheyutha Pensions: గుడ్న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
ఇతర దేశాల్లోనూ కలకలం..
అత్యంత అరుదైన సందర్భాల్లో మనుషుల మధ్య కూడా వ్యాపించే ‘ఆండీస్ హంటావైరస్’ (Andes hantavirus) ఇటీవల ‘ఎమ్వి హోండియస్’ అనే క్రూయిజ్ షిప్లో ముగ్గురు ప్రయాణికుల మరణానికి కారణమై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ వైరస్ మరణాల రేటు దాదాపు 30% వరకు ఉండటం, దీనికి నిర్దిష్ట టీకా లేదా చికిత్స లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. అర్జెంటీనాలోని ఉషువాయా, మెండోజా వంటి ప్రాంతాల్లో ఈ వైరస్ మూలాల కోసం శాస్త్రవేత్తలు, సీడీసీ (CDC) బృందాలు గాలించినప్పటికీ అక్కడ ఎలుకలలో ఎలాంటి హంటావైరస్ ఆవాసాలు లభించలేదు.
తాజావార్తలు
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
-
Israel Politics: మిడిలీస్ట్ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!